పూసపాటి పరమేశ్వర్ రాజు రచన "వండర్‌ఫుల్ కాలిగ్రఫీ" పుస్తకం విడుదల కార్య క్రమం

పూసపాటి పరమేశ్వర్ రాజు రచన  పూసపాటి పరమేశ్వర్ రాజు రచన "వండర్‌ఫుల్ కాలిగ్రఫీ" పుస్తకం విడుదల కార్య క్రమం

ప్రపంచంలోనే ఒక కొత్త కళా ప్రక్రియను సృష్టించిన ప్రముఖ నగీషీకారుడు మరియు కళాకారుడు పూసపాటి పరమేశ్వర్ రాజు రచనలపై "వండర్‌ఫుల్ కాలిగ్రఫీ" పుస్తకం విడుదల కార్య క్రమం  లో బ్రహ్మశ్రీ రామ కృష్ణ చార్యులు , డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్ మరియు బాల స్వామి అభినందనలు తెలిపారు