ప్రపంచంలోనే ఒక కొత్త కళా ప్రక్రియను సృష్టించిన ప్రముఖ నగీషీకారుడు మరియు కళాకారుడు పూసపాటి పరమేశ్వర్ రాజు రచనలపై "వండర్ఫుల్ కాలిగ్రఫీ" పుస్తకం విడుదల కార్య క్రమం లో బ్రహ్మశ్రీ రామ కృష్ణ చార్యులు , డాక్టర్ అశ్విన్ అమరేశ్వర్ మరియు బాల స్వామి అభినందనలు తెలిపారు