షోడశ బాహు నృసింహ స్వామి/ఘోర నారసింహుడు

షోడశ బాహు నృసింహ స్వామి/ఘోర నారసింహుడు షోడశ బాహు నృసింహ స్వామి/ఘోర నారసింహుడు

6 వ నృసింహ రూపం

షోడశ బాహు నృసింహ స్వామి/ఘోర నారసింహుడు

సింహాచల దేవాలయ బేడా మండపంలో స్తంభాల మధ్యన ఉన్న అరలో ఉన్నటువంటి నృసింహ రూప శిల్పం ఇది. స్వామి 16 చేతులతో వివిధ ఆయుధాలు ధరించి మహోగ్ర రూపములో నిల్చుని తొడపైన పరుండ పెట్టిన దైత్యుని వాడి నఖములతో చీల్చుతూ కనిపిస్తారు. శిల్పం కొద్దిగా ధ్వంసం అయ్యింది.